సంయుక్త మీనన్ మాలీవుడ్ మూవీ
పాప్ కార్న్ తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది
ఎరిడ చిత్రంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు సంపాదించుకుంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీతో తెలుగు కి పరిచయమయ్యింది సంయుక్త
ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ బింబిసారలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది
అదే సంవత్సరం గాలిపట -2 మూవీతో శాండల్ వుడ్ లోకి కూడా సంయుక్త ఎంట్రీ ఇచ్చింది
సార్ మూవీతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది
సాయి దుర్గ తేజ్ విరూపాక్షతో కెరీర్ లోనే ది బెస్ట్ హిట్ ను అందుకుంది
సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది
తాజాగా బనారస్ చీరలో కొత్త పిక్స్ ను షేర్ చేసింది
Related Web Stories
వేడెక్కిస్తున్న భాగ్యశ్రీ..
లేడీ గెటప్‌లో ఎవరో తెలుసా...
ఒక్క మూవీకే అంత క్రేజా..
ఈ సారి క్రిష్టియన్ సాంప్రదాయంలో నటి పెళ్ళి