మనసులో మాట చెప్పిన సమంత..
నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత. అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే
చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారీమె
వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చారు ఈ భామ
తన పర్సనల్ లైఫ్‌ను ఏ మాత్రం
టచ్ చేయకుండా. మిగిలిన విషయాలన్నీ మాట్లాడేశారు స్యామ్
వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో చెన్నై
టీంను కొనుగోలు చేశారు సమంత
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. నాకు పికిల్‌బాల్‌ను చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత
కేవలం స్పోర్ట్స్ గురించి
మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్‌కి
బైబై చెప్పారు స్యామ్
Related Web Stories
రక్షాబంధన్.. సినీ తారల సెలబ్రేషన్స్
సైమా అవార్డ్స్ 2024 నామినేషన్స్ పార్టీ.. తారల సందడి
70వ జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు వీరే
అక్కినేని వారి కొత్త కోడలు.. శోభిత గురించి తెలుసా!