వరుణ్ ధావన్, సమంతల ప్రైమ్ వీడియో స్పై థ్రిల్లర్ 'సిటాడెల్: హనీ బన్నీ' ట్రైలర్ రిలీజ్

సృష్టికర్త ద్వయం రాజ్ నిడిమోరు,కృష్ణ డికె ఈ సిరీస్‌కి దర్శకులు

1990వ దశకంలో జరిగే ఈ సిరీస్ స్టంట్‌మ్యాన్ బన్నీ,నటి హనీల కథ

ఈ సిరీస్ తారాగణం కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్

నవంబర్ 7 న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌ కానుంది

ఈ సిరీస్‌ను రాజ్,డికె డి2ర్ ఫిల్మ్స్,

అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్,రస్సో బ్రదర్స్ AGBO నిర్మించాయి 

వరుణ్ ధావన్ మాట్లాడుతూ ఈ సిరీస్ లో ఒక యాక్షన్  సన్నివేశం 11 నిమిషాలు ఉంటుంది

సింగల్ టేక్ లో ఎటువంటి కట్స్ లేకుండా చిత్రీకరించాం

సిరీస్ క్లైమాక్స్ లో వస్తుంది, ఎంతో ఉత్కంఠ కలిగిస్తుంది అని అన్నాడు 

ఈ సిరీస్ రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జోనాస్ నటించిన "సిటాడెల్" సిరీస్ లో భాగంగా వస్తుంది