సెక్యూరిటీ తో బిగ్‌బాస్‌ షూటింగ్ లో పాల్గొన్న సల్మాన్

సల్మాన్ ఖాన్ ఆప్త మిత్రుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యానంతరం

సల్మాన్ బిగ్‌బాస్ షూటింగ్‌కి వెళ్తారా లేదా అనే చర్చ మొదలైంది

చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ సల్మాన్ బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు

ఇప్పటికే బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌కి పలు వార్నింగ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే

దాని తో ముంబై పోలీసులు సల్మాన్‌కు భద్రత పెంచారు

హిందీలో బిగ్‌బాస్ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

ఈ సీజన్‌తో బిగ్‌బాస్ 18 సీజన్లు పూర్తి చేసుకుంది

షో ఆరంభమైనప్పటి నుండి సల్మాన్ ఖాన్ ఎవర్‌గ్రీన్ హోస్ట్‌గా కొనసాగుతున్నాడు

దాదాపు 60 మంది సెక్యూరిటీ గార్డుల మధ్య ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు