బుజ్జి తల్లితో అలా ఉంటది మరి 

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన కథానాయికల్లో సాయి పల్లవి ఒకరు. 

ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు  పెట్టింది ఈ ముద్దుగుమ్మ .. 

 ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

 అమరన్ తో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.

 తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. 

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది

తాజాగా నాగ చైతన్య కి జోడిగా నటించిన తండేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

సాయి పల్లవి తన నేచురల్ యాక్టింగ్‎తో ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తుంది

తన సింప్లిసిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.