నేచురల్ బ్యూటీ విత్
మెచ్యూర్ బ్రెయిన్..
సాయి పల్లవి.. నేచురల్ అందం, అభినయంతో మంచి పేరు సంపాదించుకుంది.
ఆమె మంచి
ఒపీనియన్స్ కలిగి ఉండి..
దైర్యంగా బయటకు మాట్లాడగలిగే ధైర్యవంతురాలు..
వివాదాలను సెన్సిబ్‌ల్‌గా హ్యాండిల్ చేయడంలో ఆమె దిట్ట..
ఇటీవలే జరిగిన తన
ట్విన్ సిస్టర్ పెళ్ళిలో..
సాయి పల్లవి సాంప్రదాయ దుస్తులతో అందరిని ఆకర్షించారు.
ప్రస్తుతం నాగ చైతన్య 'తండేల్'..
బాలీవుడ్ లో 'రామాయణ' సినిమాల్లో నటిస్తుంది.
ఇటీవల అమరన్‌తో కోలీవుడ్‌లో సూపర్ హిట్ అందుకుంది..
Related Web Stories
పుష్ప రాజ్ కూతురంటే ఫ్లవర్ కాదు ఫైర్
ప్రియాంక గారు మా ఎమర్జెన్సీ సినిమాను చూడండి
ది మోస్ట్ 'టాక్సిక్' ట్రైలర్
ఆమె మాట ఘాటు, శైలి విలక్షణం