రుక్సర్ ధిల్లాన్ తన గ్లామర్ తో యువతను పిచ్చెక్కిస్తోంది
‘రన్ ఆంటోనీ’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఆకతాయి’తో తెలుగు తెరకు పరిచయమైంది
‘కృష్ణార్జున యుద్ధం’తో ఇక్కడ గుర్తింపు తెచ్చుకొని అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.
గతేడాది నాగార్జునతో కలిసి ‘నా సామిరంగ’లో స్క్రీన్ షేర్ చేసుకుంది.
ప్రస్తుతం ‘దిల్‌రూబా’ అంటూ ప్రేక్షకుల దిల్‌ఖుష్ చేసేందుకు సిద్ధమైంది రుక్సర్ ధిల్లాన్
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘దిల్‌రూబా’ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది
సినిమాలతోనే కాదు.. ఒక సిరీస్‌తోనూ డిజిటల్ ప్రేక్షకులను పలకరించిందీ అమ్మడు. ‘జుగాదిస్థాన్’ హిందీ సిరీస్‌లో నటించింది
సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకోవడంలోనూ ముందుంటుంది. హాట్ హాట్ ఫొటోలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది
ఏదైనా సూటిగా మాట్లాడడం రుక్సర్ అలవాటు. ఇటీవల తాను స్టేజ్‌పై ఉన్నప్పుడు తన అనుమతి లేకుండా ఫొటోలు తీశారంటూ అసహనం వ్యక్తం చేసింది
సెలక్టివ్‌గా సినిమాలు చేస్తానంటోన్న ఆమె ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలే చేస్తానని చెప్పింది
జీవితంపై క్లారిటీగా ఉన్న నటి రుక్సర్‌కు తనను పాత్రల పేరుతో పిలిస్తే ఎంతో ఆనందమట
మనకు ఎవరు రాసి పెట్టి ఉంటే వాళ్లే మన జీవితంలోకి వస్తారు. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి’ అంటూ బ్రేకప్ అయిన వారికి సందేశమిచ్చింది
ప్రస్తుతం ‘దిల్‌రూబా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నిజాయతీ, ధైర్యం ఉన్న అంజలి అనే యువతిగా కనిపించనుంది
Related Web Stories
ఐఫా 2025 వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు.
రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..
ఆస్కార్ వేదికపై హాలీవుడ్ అందాలు
ఆస్కార్ విజేతలు వీరే..