క్రేజీ స్టిల్స్ తో రచ్చ చేస్తున్న రుహాణి శర్మ

నార్త్ బ్యూటీ రుహానీ శర్మ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ  గ్లామర్ షోతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది.

తన అంద చందాలతో యూత్ ను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.

లేటెస్ట్ గా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.

ఈ చిన్నది 18 సెప్టెంబర్ 1994 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సొలాన్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది.

ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు సుభాష్ శర్మ, తల్లి పేరు ప్రాణేశ్వరి శర్మ. ఈ చిన్నదానికి శుభి శర్మ అనేక సోదరి కూడా ఉంది.

చిన్న వయస్సులోనే నటన, మోడలింగ్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. కాలేజీ సమయంలో మోడలింగ్ అసైన్‌మెంట్‌లు తీసుకోవడం ప్రారంభించింది.

2013లో పంజాబీ పాట "కుడి తు పటాకా" మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది.

ట్రెండీ అవుట్ ఫిట్లలో లేటేస్ట్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. మతిపోయే ఫోజులిస్తూ నెట్టింట దర్శనమిస్తోంది.

 సోషల్ మీడియాలో యంగ్ బ్యూటీ అందాల ధాటికి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.