సాంప్రదాయ చీర కట్టు లో రుహాని
సుశాంత్ సరసన హీరోయిన్ గా చి.ల.సౌ. సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది రుహాని శర్మ
తన అందం, అభినయంతో అందరి చూపు తనపై పడేలా చేసింది ఈ భామ
రుహాని వెంకటేష్ సైంధవ్ లో కూడా నటించింది
ఈ ముద్దుగుమ్మా తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది
రుహాని శర్మ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కి సోదరి అవుతుంది
ఈ అమ్మడికి సోషల్ మీడియా లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది
ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి
తాజాగా రుహాని శర్మ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది
Related Web Stories
సముద్రం లో అందాలను వడపోస్తున్న ఐశ్వర్య
సెగలు రేపుతున్న మాళవిక
స్టైలిష్ లుక్స్ తో కిర్రెక్కిస్తున్న త్రిప్తి
చీర సొంపుల్లో సంయుక్త