తెలుగులో 'శివ మనసులో శృతి' సినిమాతో ఆరంగేట్రం చేసింది

మొదటి సినిమా 'కంద నల్ల ముదల్' తమిళ సినిమా 

'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలతో విజయాలు 

'జో అచ్చుతానంద' సినిమాతో మంచి నటిగా ప్రశంసలు 

'ఆచార్య' సినిమాలో స్పెషల్ సాంగ్, చిరంజీవితో చెయ్యాలన్న కోరిక అలా నెరవేరింది 

'రాకెట్ బాయ్స్' తో వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టి, తరువాత వరసగా ఐదు వెబ్ సిరీస్ లు చేసింది 

'జాన్ బాజ్ హిందుస్తాన్ కె' వెబ్ సిరీస్ లో పోలీసాఫీసర్ పాత్రలో కనపడింది 

ముక్కుసూటిగా మాట్లాడుతూ, తన మనసులో భావాల్ని దాచుకోకుండా చెప్పే వ్యక్తిత్వం కలది 

అబ్బాయిలు, మ్యాగీ రెండు నిముషాల్లోనే అయిపోతారు అంటూ ఒక సంచలన కామెంట్ చేసింది 

ఇప్పుడు తెలుగులో 'ఉత్సవం'  సినిమాతో మళ్ళీ రాక