నాకు కాబోయే వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలంటే..
తాజాగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్ గురించి మాట్లాడింది.
రష్మిక జీవితంలోకి రాబోయేవాడు ప్రతి నిమిషం తనతోనే ఉండాలని, అన్నివేళలా తనకు భద్రతనివ్వాలని తెలిపింది.
జీవితంలో కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడాలని, ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలని పేర్కొంది.
రష్మిక జీవితంలో ప్రేమ అంటే భాగస్వామిని కలిగి ఉండటం అని అర్థం
రష్మిక చెప్పిన మాటలను బట్టి తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదనేది అర్థమవుతోంది.
రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
రష్మిక నటించిన ‘పుష్ప2’ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
ప్రస్తుతం ఆమె ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాతో పాటు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.
Related Web Stories
రాధికా ఆప్టే బేబీ బంప్ ఫొటోలు చూశారా..
సాంప్రదాయ పద్దతి లో రుహాని
సముద్రం లో అందాలను వడపోస్తున్న ఐశ్వర్య
సెగలు రేపుతున్న మాళవిక