నెం. 1 హీరోయిన్ 'రష్మిక'నేనా 

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ నెం. 1 అనే లెక్కలు లేవు.. ఓన్లీ ఇండియా నెం. 1 అనేదే అసలు లెక్క.

'పుష్ప', 'పుష్ప 2'లతో హ్యుజ్ సక్సెస్ అందుకున్న రష్మికనే  ప్రస్తుతం ఇండియాస్ నెం. 1 హీరోయిన్ అనే మాట వినిపిస్తుంది.

ఎందుకంటే ఆమె కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ 

స్టార్ హీరోల సరసన నటించేందుకు నంబర్ 1 ఛాయిస్ గా మారింది.

ఒకవైపు కమర్షియల్ సినిమాలు సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టోరీ బేస్డ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఆమెకు ప్రస్తుతం అలియా భట్ మాత్రమే కాంపిటేషన్ గా కనిపిస్తుంది.

ఏది ఏమైనా ప్రస్తుతం నెం. 1, నెం. 2 గేమ్స్ నడవడం లేదు.. నటనే కీలకం