సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌‌‌‌లో ఉంది  రష్మిక మందన్నా

రష్మిక ఫిమేల్ లీడ్‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ 

రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు

ప్రముఖ కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు

తాజాగా సినిమాకు సంబంధించిన టీజర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు

విజయ్ వాయిస్ ఓవర్ తో రష్మిక క్యారెక్టర్ ను ఒక కవిత తరహాలో హైలెట్ చేశారు

నయనం నయనం.. అంటూ విజయ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కంటెంట్ ను హైలెట్ చేస్తోంది

గీత ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్, మారుతి నిర్మాణ సారథ్యంలో సినిమా తెరకెక్కుతుంది

మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌‌‌‌ కాబోతుంది