పోతపోసిన విగ్రహంలా వున్న రాశి

సినిమాలోకి రాక ముందు ఎయిర్ హోస్టెస్ గా పని చేసిన రాశి 

'ప్రేమ్ కుమార్' సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఆరంగేట్రం 

పుట్టింది రాయపూర్, చదివింది ఢిల్లీ యూనివర్సిటీ, మకాం ముంబై, ఇప్పుడు ఉండేది హైదరాబాదులో 

కథ నచ్చితే గ్లామర్ పాత్రలో కనిపించడానికి రెడీ 

'ఆహా' లో వచ్చిన 'పాపం పసివాడు' వెబ్ సిరీస్ లో నటించిన రాశి 

సుహాస్ తో చేస్తున్న 'ప్రసన్న వదనం' త్వరలో విడుదల అవుతుంది 

ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నా, మాట్లాడతాను కూడా 

'భూతద్దం భాస్కర్ నారాయణ' మొదటి ఘన విజయం