నాని దర్శకుడు అవుదామని పరిశ్రమలో అడుగుపెట్టారు, నటుడయ్యారు

దర్శకుడు బాపు దగ్గర సహాయ దర్శకుడిగా మొదటి జాబ్ 

బాపు దగ్గర పని నేర్చుకోవడం వలన ఏమో, అతనికి 'నేచురల్ స్టార్' అనే బిరుదు వచ్చింది 

'అష్టా చమ్మా' కథానాయకుడిగా మొదటి సినిమా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడు

'అలా మొదలైంది' మొదటి పెద్ద విజయం. నందిని రెడ్డి దర్శకురాలు 

కెరీర్ మొదట్లోనే రాజమౌళి, గౌతమ్ మీనన్ లాంటి దర్శకులతో పనిచేసే అవకాశం 

స్టార్ గా ఎదగడానికి మొదటి విజయం 'భలే భలే మొగాడివోయ్'

నాని ఇప్పుడు తెలుగు పరిశ్రమలో లీడింగ్ నటుల్లో ఒకరు 

నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాత వెంకట్ బోయినపల్లి శుభాకాంక్షలు తెలిపారు. నానిని చూసే నిర్మాతగా మారాను అని చెపుతూ వుంటారు

'సరిపోదా శనివారం' సినిమా విడుదలకి సిద్ధం అవుతోంది