రావు రమేష్ నటనతో పాటు మాటలు కూడా తూటాలు. అతనికోసం రచయితలు ప్రత్యేకంగా మాటలు రాస్తారని ప్రతీతి
ఒరేయి, ఆడిని ఎవరికైనా సూపించండిరా, వదిలేయకండిరా బాబు ఆడిని అలాగా, కూర్చొబెట్టి సెప్పండిరా
శత్రువులు ఎక్కడో వుండర్రా... చెల్లెల్లు, కూతుళ్లు రూపంలో మారువేషాలు వేసుకొని మనకొంపలోనే తిరుగుతారు
ఏరా, ఏం చేత్తన్నావ్, ఏమైనా చేస్తన్నావా? కాళీయా... ఇగో... ఓ ప్లానింగ్, పద్ధతి, ఓ విజన్.. ఎలా వున్నారో చూడు
నా బుద్ధి బలానికి నీ మంది మార్బలం తోడైతే వాని కండబలం కరిగిపోద్ది... కానీ కానీ కానీ....
తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటారు.. నిజమే...
మనిషన్నాక కొంత ఓపిక వుండాలిరా, ఈ కోపం అనేది బాగా కాస్టిలీ మాట, మాటిమాటికి వాడకూడదు
ఎక్కే మెట్టును జాగ్రత్తగా చూసి ఎక్కాలి, ఎక్కడో చివరి మెట్టుని చూసి ఎక్కకూడదు, పడిపోతావు
ఈ దేశంలో పక్కోడి పనిమీద వున్నంత ఇంటరెస్ట్ సొంత పనిమీద ఉండదు జనాలకి
Related Web Stories
ఆస్కార్స్‌లో అదరగొట్టిన ఓపెన్‌హైమర్
మంగ్లీనా మజాకా.. మాస్ బీట్‌కి కేరాఫ్ అంతే
సింగర్ శ్వేతా మోహన్ గురించి ఈ విషయాలు తెలుసా?
చీరలో ఎస్తర్ చాలా హాట్