మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సంక్రాంతి కి విడుదల

మూవీ నిర్మాత దిల్ రాజు అధికారంగా ప్రకటించారు

భారీ బడ్జెట్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు

క్రిస్మస్ కంటే సంక్రాంతి అయితే బాగుంటుందని

ఓవర్ సీస్ తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్, క‌ర్ణాట‌క‌ డిస్ట్రిబ్యూట‌ర్స్  భావించడం తో

రామ్ చరణ్ గేమ్ చేంజర్ క్రిస్మస్‌ నుంచి సంక్రాంతి రేసులోకి వచ్చింది

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర  సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంది

గేమ్ చేంజర్ జనవరి 10న ఫిక్స్ అయింది

రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ తెరకెక్కింది