హ్యాపీగా ఉండాలంటోన్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ మూవీ గిల్లితో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది
టాలీవుడ్‌లో 'కెరటం' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది
కానీ 2013లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తెలుగులో మొదటి హిట్ అందుకుంది
ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది
పది సంవత్సరాలు పాటు తెలుగులో హీరోయిన్ గా కొనసాగింది
బాలీవుడ్ లో కూడా వరుస సినిమాల్లో నటించిన ఈ భామ
భర్త జాకీ భగ్నానీ తో వివాహ వార్షికోత్సవాన్ని విదేశాల్లో జరుపుకుంటుంది
బీచ్ లో తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషంగా ఉండమంటోంది
Related Web Stories
సినిమా తర్వాత సినిమాలతో బిజీగా మారిన అనుపమ
నేను తప్పు చేశాను.. క్షమించండి
పలికే ప్రతి పదానికి లక్షలు ఆర్జించాడు ఈ నటుడు...
తల్లిగా సవాల్ ...