కొండా సురేఖకు రకుల్ ప్రీత్ సింగ్ కౌంటర్
ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్‌ను టాలెంట్‌కు, నైపుణ్యానికి ప్రతీకగా చూస్తున్నారు.
నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేశాను మరియు
ఇప్పటికీ చాలా కనెక్ట్ అయ్యి వున్నాను.
ఇలాంటి నిరాధారమైన మరియు దుర్మార్గపు వార్తలు మహిళలపై వ్యాప్తి చెందడం బాధాకరం.
మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే,
చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.
మనం గౌరవం కోసం మౌనంగా ఉండటాన్ని ఎంచుకుంటాము, కానీ
అది మన బలహీనతగా తప్పుగా భావించబడుతుంది.
నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు.
రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ నాకు ఎటువంటి సంబంధాలు లేవు.
నా పేరును హానికరమైన రీతిలో మీ రాజకీయ లబ్ధికోసం వాడుకోవడం వదిలేయాలని కోరుతున్నాను.
కళాకారులు మరియు సృజనాత్మక వ్యక్తులను రాజకీయ కోణం నుండి దూరంగా ఉంచాలి.
రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్‌లైన్‌ల కోసం అర్థం లేని అంశాలలోకి మమ్మల్ని లాగకండి.
Related Web Stories
ఫరియా' ఓ సారంగా దరియా!
మినిస్టర్ కొండా సురేఖ కామెంట్స్‌కు సమంత ఇచ్చిపడేసింది
మహాత్ము'డి సినిమాలు
ఈషా రెబ్బా.. ఎన్నో రూపాలబ్బా