అదిరేటి డ్రెస్సులో రకుల్ రచ్చ.. 

గ్లామర్ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రకుల్ ప్రీత్‌సింగ్.

కెరటం మూవీతో తెలుగు, తమిళ్ సినీ ఇండస్ట్రీలో ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది.

 తాజాగా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటో షూట్ ఫొటోలను షేర్ చేసింది.

 అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లోని చాలామంది స్టార్ హీరోలతో జోడీకట్టింది రకుల్.

బీ టౌన్ హీరో, ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది.

పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క సినిమాను కూడా ఓకే చేయలేదు.

సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. అవార్డ్ ఫంక్షన్స్, మూవీ ఈవెంట్స్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను కనువిందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ

దీనికి సంబంధించి ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

 ఈ ఫొటోలతో రకుల్  కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.