ర'కూల్' అందాలు

రకుల్ ప్రీత్ సింగ్ 1990లో న్యూఢిల్లీలోని ఒక ఆర్మీ ఆఫీసర్‌కి జన్మించారు. 

బాల్యంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదివిన రకుల్.. మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ పొందారు.

చదువు పూర్తవకముందే 2009లో '7G బృందావన్ కాలనీ' కన్నడ రీమేక్ 'గిల్లి'తో తెరంగ్రేటం చేశారు.

అనంతరం 'మిస్ ఇండియా' పోటీల్లో పాల్గొని నాలుగు అవార్డులు కైవసం చేసుకుంది.

2011లో 'కెరటం' మూవీతో తెలుగులో డెబ్యూ చేసింది.

సందీప్ కిషన్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

కొన్నిరోజులకే ధ్రువ, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్‌గా అవతారమెత్తారు.

2019 సీనియర్ ఎన్టీయార్ బయోపిక్‌లో శ్రీదేవిగా నటించింది.

ఆ తర్వాత కెరీర్ కాస్త స్లో‌గా అవ్వడంతో హిందీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది.

 2024లో బాలీవుడ్ యాక్టర్ జాకీ భగ్నానీని పెళ్లాడింది.