రకుల్, ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ ఈనెల 21న గోవాలో వివాహం చేసుకోనున్నారు

ఈరోజు నుండీ గోవాలో మూడు రోజుల పాటు వీరిద్దరి వివాహ వేడుకలు

రకుల్, జాకీ గత కొన్నేళ్ళుగా ప్రేమలో వున్నారు 

2021లో రకుల్, జాకీ ఇద్దరూ తాము ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు 

వివాహ పత్రికలు అచ్చు వెయ్యకుండా కేవలం డిజిటల్ లో అందరికీ పంపిన జంట 

వివాహ మహోత్సవంలో పటాకులు కాల్చకూడదు అని నిర్ణయించుకున్న రెండు కుటుంబాలు

ఈ వివాహం అంతా పర్యావరణంకి అనుకూలంగా ఉండాలని నిర్ణయం

వివాహ వేడుకల సమయంలో పర్యావరణం దెబ్బతినకుండా చెట్లను నాటాలని అనుకున్నారు