పూరి జగన్నాద్.. ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్లు అందరు గ్లామర్ క్వీన్లే అందులో ఒకరు హీరోయిన్ రక్షిత 

హీరోయిన్ రక్షిత  తెలుగులో 'ఇడియట్' సినిమాలో సుచిత్రగా చేసి ఊహించనంత పెద్ద విజయాన్ని సాధించింది.

హీరోయిన్ రక్షిత ‘పెళ్ళాం ఊరెళితే’, ‘నిజం’, ‘శివమణి’, ‘ఆంధ్రావాలా’, ‘అందరివాడు’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు కొల్లగొట్టింది. 

సినిమా అవకాశాలు కాస్త తగ్గుతూ రావడంతో హీరోయిన్ రక్షిత  కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది  

హీరోయిన్ రక్షిత  అక్కడే ఓ డైరెక్టర్ ని  పెళ్లాడి తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చింది. 

ప్రస్తుతం ఇప్పుడు హీరోయిన్ రక్షిత చూస్తే గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయింది.

ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రక్షిత ప్రస్తుతం భారీ శరీరంతో కనిపించారు.

థైరాయిడ్ కారణంగానే బరువు పెరిగినట్లు తెలుస్తోంది.

ప్రత్యేకంగా కరోనా సమయంలో ఆమె వీపరీతమైన బరువు పెరిగినట్లు ఓ టాక్ షోలో వెల్లడించారు హీరోయిన్ రక్షిత