అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానం అందలేదని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హర్ట్ అయింది.
ఈ మేరకు అంబానీని ప్రశ్నిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. తనను ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించింది.
ఒకవేళ తనను పిలిచి ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయడం నుంచి వంట పాత్రలు కడగడం వరకు తానే స్వయంగా చేసే దానినంటూ ఆమె పేర్కొంది
మీ వేడకలో స్టార్లు చేసిన డ్యాన్స్ నా ముందు జుజూబీ.. మీరు నా డాన్స్ చూశారా? మున్నీ బద్నామ్ హుయ్ డార్లింగ్ తేరే లియే, తుక్ తుక్ దేఖే ఇలా చాలా పాటలు చేశాను. అవన్నీ మీరు చూడలేదు అనుకుంటా.
మీరు వేల కోట్లు డబ్బు ఇచ్చినా రిహానా చిరిగిన బట్టలతో వచ్చింది. నాకు రూ. 10 కోట్లు ఇచ్చి వుంటే మీకు ఎన్నో ప్రయోజనాలు ఉండేవి.
మీ అతిథులందరి గదులు శుభ్రం చేయడం నుంచి వంట పాత్రలు వరకూ కడిగే వరకూ అన్ని చేసేదాన్ని
మీ అబ్బాయి అనంత్ అంబానీ బాగా బరువు పెరిగారు. మీ కోడలు చూస్తే దానిమ్మ పండులా ఉంది. ఆయన బరువు ఆమెకు ఇబ్బంది కలిగిస్తుంది
మీ అనంత్ ను నా వద్దకు 5రోజుల పాటు పంపించండి. కట్టెపుల్లలా సన్నగా చేసి పంపుతాను. దీని కోసమైన కొంత డబ్బు ఇచ్చి నన్ను కొనుక్కోండి. ఆయనతో కసరత్తులు చేయించడమే కాకుండా తృప్తి చేసి పంపిస్తాను.
అనంత్ ని జీరో సైజ్‌కు చేర్చి మీ వద్ద ఉంచే బాధ్యత నాది. ఆయన బరువు తగ్గితే మీ కోడలు కూడా చాలా సంతోషిస్తుంది.ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది