‘రాయ‌న్’ చెల్లిని.. ఇలా చూశారా

దుషారా విజ‌య‌న్.. ఈ మ‌ధ్య త‌మిళ‌నాట బాగా పాపుల‌ర్ 

అవ‌డ‌మే కాక‌ వ‌రుస  అవ‌కాశాల‌తో దూసుకెళుతుంది

ఇటీవ‌ల ధ‌నుష్ రాయ‌న్ సినిమాలో

 ముగ్గురు అన్న‌లకు చెల్లిగా న‌టించి

ప్ర‌పంచ వ్యాప్తంగా  మంచి గుర్తింపు తెచ్చుకుంది

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ వెట్ట‌యాన్‌, 

చియాన్ విక్ర‌మ్ వీర ధీర సూరన్ 

వంటి భారీ చిత్రాల్లో న‌టిస్తోంది

అయితే చూడ‌డానికి ప‌క్కింటి అమ్మాయిలాగా క‌నిపించే దుషారా

అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌లోనూ  నేనేం త‌క్క‌వేం కాద‌ని

త‌న తాజా ఫోటోల‌తో అర్ధ‌మ‌య్యేలా చేసింది

ఇవి చూసిన వారంతా దుషారాలో

ఇంత మార్పేంటని షాకవుతున్నారు

మీరూ మరో మారు  ఆ ఫొటోలు చూసేయండి మరి