మొదటి ప్రేమలేఖ గురించి రాశీ ఖన్నా..
నేను కాలేజీ చదివే రోజుల్లో నా సీనియర్ ప్రేమలేఖ రాశాడు
అతను ఆ లెటర్‌ను ఇవ్వడానికి నా దగ్గరకు రాగానే, నేను తప్పించుకొని పారిపోదామని చూశా
కానీ చివరకు ఎలాగోలా నా వెంటపడి మరీ ప్రేమలేఖ, గులాబీపువ్వు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు
నాకు అతనంటే ఇష్టం లేకపోయినప్పటికీ ఆ లెటర్ మాత్రం తీసుకున్నా
నిజానికి చాలా అద్భుతంగా రాశాడు
ఆ లేఖను నేరుగా ఇంటికి తీసుకెళ్లి అమ్మకు చూపించా
అతనంటే ఇష్టమైతే చెప్పమని అమ్మ పదేపదే అడిగింది
నాకు ఆసక్తి లేదని తేల్చి చెప్పేశా.
Related Web Stories
అనుపమ ఎంత ఘాటుగా వుందో చూసారా
తేజ సజ్జా గురించి ఈ విషయాలు తెలుసా?
ఈరోజు సినిమా వార్తలు
ప్రపంచ ప్రఖ్యాత రాజమౌళి