హాట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోన్న రాశీ ఖన్నా..

టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా అందం, అభినయంతో తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఢిల్లీలో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది.

ఊహలు గుసగుసలాడే సినిమాలో క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ

దీంతో మొదటి చిత్రంతోనే తెలుగులో యమ ఫేమస్ అయింది

తెలుగు, తమిళం కాకుండానే బాలీవుడ్ సినిమాల్లో సైతం అట్రాక్ట్ చేస్తోంది.

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన ఈ భామ నటించింది.

సౌత్‌లో ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయింది.

తరచుగా హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తున్న రాశీ ఖన్నా తాజాగా షాకింగ్ లుక్ లో దర్శనం ఇచ్చింది.

దీంతో ఒక్కసారిగా నెట్టింట్లో హైలెట్ అవుతోంది ఈ బ్యూటి.

సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.