పుష్ప టీమ్‌ రచ్చ మామూలుగా లేదుగా..

పుష్ప -2 వైల్డ్‌ఫైర్‌ జాతర సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది

యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకకు వేలాదిమంది బన్నీ అభిమానులు తరలివచ్చారు

ఈ ఈవెంట్‌లో చిత్ర బృందం సందడి చేసింది

భారీ బందోబస్తుతో ఈ కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగింది

ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది