దేవీశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ పుష్ప2 సినిమా బ్లాక్ బస్టర్ పక్కా

ఫస్టాఫ్ స్కిప్ట్ విన్నప్పుడే నేను చంద్రబోస్ చప్పట్లు కొట్టాము

సుకుమార్ రైటింగ్ అంతా బాగా రాశారు

బన్నీ అధ్బుతంగా నటించారని అన్నారు

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా తగ్గేదేలె అని

పుష్ప 2 వర్క్ షెడ్యూల్ ప్రకారం పూర్తయిపోతోంది

తెలుగు సినిమాకు ఆస్కార్ రావటం గర్వకారణం

హర్ గర్ తిరంగా పాట చేసే అవకాశం నాకు లభించటం

దానికి మోదీ గారు నుంచి ప్రశంసలు లభించాయి అని అన్నారు