నాకు కాబోయేవాడు ఎలా ఉండాలంటే..
టాప్ బ్యానర్‌లో వరుస చిత్రాల్లో నటిస్తోన్న ఈ భామకు
ఓ ప్రేమ కథ ఉండేదట. అదేంటో ఆమె మాటల్లోనే..
అందరిలాగే కాలేజీ రోజుల్లో నాకూ ఓ ప్రేమకథ ఉండేది
అతడు మా సీనియరే.. కానీ
మా ప్రేమ వర్కవుట్ కాలేదు
అయినప్పటికీ మేము ఫ్రెండ్స్‌లానే ఉన్నాం
ఇక నాకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే..
నిజాయితీగా, నన్ను నన్నుగా అర్థం చేసుకోవాలి
ఎమోషనల్ పర్సనై ఉండాలి
అలాగే అందరినీ గౌరవించాలి
అలాంటి వ్యక్తి కోసం వెయిటింగ్..
అలాగని ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది..
ఇప్పుడే చెప్పలేను. దానికి టైముంది.
ప్రస్తుతం కెరీర్‌పైనే నా దృష్టి.
Related Web Stories
బెంగళూరులో ‘సైమా’ పార్టీ.. ముద్దుగుమ్మల హంగామా
ఘనంగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ పెళ్లి
పెళ్లికి ముందే.. శోభిత ఐటం సాంగ్?
మెగాస్టార్ పుట్టినరోజు.. శుభాకాంక్షల వెళ్లువ