తాను తీసిన ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కంగనా కోరిందంట

ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమా ను కంగనా తెరకెక్కించింది

ఎమర్జెన్సీ సినిమాలో 1975 నాటి ఎమర్జెన్సీ ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెరకెక్కించారు

కంగనా బీజేపీ పార్టీ ఎంపీ

పార్లమెంట్ లో ప్రియాంకను కలిసినప్పుడు కంగనా ఎమర్జెన్సీ సినిమా చూడమని అడిగారట

 ప్రియాంక కూడా సానుకూలంగా స్పందించారు అని కంగనా  అన్నారు

కంగనా దర్శకత్వం వహించి నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ

ఇందిరా గాంధీ పాత్రలో కంగనా ఆహార్యం అందరినీ ఆకట్టుకుంది

 ఇప్పటికే వాయిదా పడుతూ వస్తున్నా ఈ సినిమా జనవరి 17న విడుదల కానుంది