ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ప్రియాంక
బాలీవుడ్‌తో టూ గ్లోబల్‌స్టార్ అయ్యారు హిందీ నటి ప్రియాంక చోప్రా
ఇప్పుడు బాలీవుడ్‌లోపాటు హాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నారామె
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంక అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారారు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను తిరిగి బాలీవుడ్‌కు రావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు
భారతీయ సినిమాలు ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉన్నాయని అన్నారు
త్వరలోనే ఓ హిందీ సినిమా ప్రకటించనున్నట్లు తెలిపారు
ఇక సిటడెల్ రెండో భాగాన్ని పూర్తి చేసిన ప్రియాంక..
మహేశ్ బాబు - రాజమౌళి ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి
Related Web Stories
కొంటె చూపుతోనే గుండెల్లో గుబులు పుట్టిస్తున్న కియారా
శంకర్ గారు మా అందరికీ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్
అబ్బో ఏమి అందం గురు.. అందాలతో మత్తు ఎక్కిస్తోంది
అనసూయ న్యూ ఇయర్ ట్రీట్.. ఫీజులు ఎగిరిపోవాల్సిందే