2019లో కన్నడ మూవీ ఓంధ్ కథే  హెల్లాతో ప్రియాంక అరుల్ మోహన్ తన  కెరీర్‎ను ప్రారంభించింది

అదే సంవత్సరం నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది

శివ కార్తికేయన్ డాక్టర్ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీలో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది ఈ భామ 

తాజాగా కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం చిత్రాలలో నటించి అందరినీ మెప్పించింది

ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ ఓజి మూవీలో గట్టి చాన్స్ కొట్టేసింది

ఈ మూవీ తో తనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో గట్టి మార్క్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు

ఈ మూవీ తో పాటుగా మరికొన్ని చిత్రాలు కూడా ఆమె లైన్ అప్ లో ఉన్నాయి

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ

తాజాగా ట్రెడిషనల్ సారీ లుక్ లో ప్రియాంక పెట్టిన ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి