బుట్టబొమ్మ.. సరికొత్త గ్లామర్ ఫొటోస్ వదిలింది

పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు

కవ్వించే అందచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది పూజా హెగ్డే

రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి పరువాలన్నీ ప్రదర్శించేస్తుంది.

ఈ బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

13, అక్టోబరు 1990న ముంబై లో పుట్టి పెరిగింది.

పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. వీరి స్వస్థలం కర్ణాటక లోని మంగుళూరు

2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది.

2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో నటించింది.

‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది

 పూజా హెగ్డే కెరియర్ మొదట్లోనే జిల్ జిల్ జిగేలురాణి అనే ఐటెం సాంగ్ లు నటించింది. 

 రంగస్థలం సినిమాలోని ఈ ఐటెం సాంగ్..పూజకి మంచి పేరు తెచ్చి పెట్టింది.

చిరంజీవి, రామ్ చరణ్ తో చేసిన ఆచార్య సినిమా పూజా హెగ్డే కెరీర్ కి పెద్ద బ్రేక్ వేసింది.

 ఏది ఏమైనా సినిమాల విషయం పక్కన పడితే తన గ్లామర్ తో మాత్రం అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది పూజ

తాజాగా పూజా హెగ్డే తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.