బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ల్లో హీట్ పుట్టిస్తున్న  పూజ 

ఒక లైలా కోసం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే

తెలుగు లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఈ భామ తాజా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి చిత్రాలు చేసిన కానీ అవేవి పెద్దగా ఆడలేదు

తెలుగులో వరుస ప్లాప్స్ తర్వాత బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌తో సర్కస్ మూవీ చేసింది

సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీలో కూడా నటించింది కానీ అవి కూడా ప్లాపులు గానే మిగిలాయి

తాజాగా షాహిద్ తో నటించిన దేవా మూవీ జనవరి 31న రిలీజ్ కానుంది 

తమిళం లో హీరో సూర్య రెట్రో మూవీ లో నటిస్తోంది 

విజయ్ సరసన విజయ్ 69 చిత్రం లో కూడా నటిస్తోంది

విజయ్ రాజకీయాల్లోకి వెళ్లేముందు చేస్తున్న చివరి మూవీ ఇది 

ఈ సంవత్సరం లో నాలుగైదు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది ఈ భామ