పీసీ మళ్లీ వచ్చింది SSMB29
కోసమేనా..
ప్రియాంక చోప్రా SSMB29లో నటిస్తున్న సంగతి తెలిసిందే
పోయిన నెలలో హైదరాబాద్ షెడ్యూల్‌లో పాల్గొంది ప్రియాంక చోప్రా
షూటింగ్ కంప్లీట్ చేసుకుని తర్వాత ముంబై వెళ్ళిపోయింది
తర్వాత వారం నుంచి పది రోజుల పాటు తన సోదరుడి వివాహ వేడుకల్లో పాల్గొంది ప్రియాంక
పెళ్లి వేడుకల తర్వాత అమెరికా వెళ్లి పోయిన ప్రియాంక తిరిగి ఇండియాకు వచ్చింది
హైదరాబాద్‌కి వచ్చినట్లు ప్రియాంక చెబుతోంది
వచ్చింది SSMB29 తాజా షెడ్యూల్ కోసమేనని సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతున్నాయి
పీసీ షేర్ చేసిన తాజా ఫోటో చూసి వయసు పెరుగుతున్నా అందం తగ్గుతోందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు
Related Web Stories
హిట్‌తో హిట్టవుతుందా మరి ఈ అమ్మడు..
ఊ అంటావా మావా అనాల్సింది కేతికానే అంట..
తెలుగు చిత్ర పరిశ్రమ నా సొంత ఇల్లు లాంటిది
పుష్ప బ్యూటీ ఎంత సంపాదించిందంటే..