రెడ్ డ్రెస్లో మిరుమిట్లు గొల్పుతున్న మంగళవారం భామ
పాయల్ రాజపుట్ తెలుగులో 2018లో ఆర్‌ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది
కార్తికేయ సరసన నటించిన ఆర్‌ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యింది
వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా ఇలా తెలుగులో పాయల్ చాలా సినిమాల్లోనే నటించింది
2023లో వచ్చిన మంగళవారం సినిమాతో సూపర్ సక్సెస్ను అందుకుంది
ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలోనే మంగళవారం సినిమా తెరకెక్కింది
మంగళవారం సినిమాలో ఈ అమ్మడు పెర్ఫార్మన్స్తో మంచి మార్కులు సంపాదించింది
తాజాగా రెడ్ డ్రెస్సులో ఈ అమ్మడు రాంప్ వాక్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి
Related Web Stories
కుర్రకారు మతులు పోగొడుతున్న మీనాక్షి
అతని కళ్లల్లో మేజిక్ ఉంది అంటోన్న షాలిని
బేబమ్మ ఆశలన్నీ ఇక వాటి మీదే..
కవ్వించే అందచందాలతో హృదయాలను కొల్లగొట్టే స్తున్నా నేహా శెట్టి