దసరా సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ 'హరి హర వీరమల్లు' కొత్త లుక్

క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల

మొదటి భాగం వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుంది

పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది

ఈ చిత్రం షూటింగ్‌ విజయవాడలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో జరుగుతుంది

హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ నిక్‌ పాల్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను షూట్‌ చేశారు

బాబీ డియోల్, నిధి అగర్వాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు

ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు

మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు