పుష్పగాడి కూతురికి ట్రోలింగ్ సెగ
పావని కరణం 'పరేషాన్' సినిమాలో 'సమోసా తింటవా శిరీషా' ఐకానిక్ డైలాగ్ తో అందరికి పరిచయమే.
ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాలో కావేరి పాత్రలో నటించి మెప్పించింది.
సినిమాలో పుష్పని చిన్నాయన.. చిన్నాయన.. అంటూ పిలుస్తూ సినిమా పుష్ప స్వభావాన్నే మార్చేసింది.
ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది.
తనకు సినిమాలో అవకాశం కల్పించినందుకు సుకుమార్, అల్లు అర్జున్ కి థ్యాంక్స్ చెబుతూ ఆమె పోస్టులు పెట్టారు.
అవి ఒకటి రెండు అయితే ఓకే కానీ.. రోజు పోస్టు చేస్తూ 5, 6 పోస్టులు పెట్టేసింది.
దీంతో నెటిజెన్స్ కి చిరాకు వేసింది.
దీంతో ఆమె పోస్టుల క్రింద ఇక ఆపేయ్ చిరాకు వేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు.
కావేరి పాత్రను పార్ట్ 1లోనే లేపేసి ఉంటే మాకు ఈ నస తప్పేది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Related Web Stories
90స్ చిన్నది అందాలతో గత్తర లేపింది
ఆకాశమంత అందం రుక్మిణీ సొంతం
టీఎఫ్డీసీ ఛైర్మన్గా నిర్మాత దిల్ రాజు ప్రమాణస్వీకారం
Rashmika: నాకు కాబోయే వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలంటే..