పుష్ప రాజ్ కూతురంటే  ఫ్లవర్ కాదు ఫైర్ 

 'పుష్ప 2' సినిమాలో చిన్నాయన అంటూ నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయినా బ్యూటీ 'పావని కరణం' 

ఈ అమ్మడు సినిమాల కోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాని వదిలేసింది..

ఆడిషన్స్ ద్వారానే టాలెంటెడ్ డైరెక్టర్లను ఆకర్షించింది.

పుష్పకు ముందే ఆమె తిరువీర్ 'పరేషాన్' మూవీలో ఫిమేల్ లీడ్‌గా కనిపిచింది.

'సమోసా తింటవా శిరీషా' అనే ఐకానిక్ డైలాగ్‌తో అందరికి పరిచయమైంది.

అయితే అందరు 'పరేషాన్' ద్వారానే ఆమెకు పుష్ప ఛాన్స్ వచ్చిందనుకున్నారు..

కానీ.. ఆమె 'పరేషాన్' కన్నా ముందే సుకుమార్‌ని ఇంప్రెస్ చేసి.. 'పుష్ప'లో ఛాన్స్ కొట్టేసింది. 

ప్రస్తుతం కావేరిగా ప్రపంచం అంతా గుర్తిస్తోంది.

ప్రస్తుతం పుష్ప పార్ట్ 3 'ది ర్యాంపేజ్'తో పాటు పలు మంచి చిత్రాలలో ఛాన్స్ కొట్టేసింది.