ఓరి దేవుడా'.. కర్లీ అందాలు

మిథిలా పాల్కర్.. నెట్‌ఫ్లిక్స్ లిటిల్ థింగ్స్ సిరీస్‌తో యూత్ హార్ట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

2022లో విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' సినిమాతో తెలుగులో డెబ్యూ చేసింది.

మరాఠి ఫ్యామిలిలో జన్మించిన ఈ కర్లీ బ్యూటీ 'గర్ల్ ఇన్ ది సిటీ' యూట్యూబ్ సిరీస్ తో తొలిసారి బుల్లితెరపై కనపడింది.

 వరల్డ్ ఫెమస్ 'కప్ సాంగ్'ని మరాఠి వెర్షన్‌లో రూపొందించింది.

2014లో తొలిసారి 'మజా హనీమూన్' సినిమాతో మరాఠి ఇండస్ట్రీలో తెరంగ్రేటం చేసింది.

2015లో 'కట్టి బట్టి' సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది.

2018లో ఇర్ఫాన్ ఖాన్ 'కార్వాన్' చిత్రంలో 'దుల్కర్ సల్మాన్' సరసన మెరిసింది.

ఈ విశ్వక్ సేన్ 'పొట్టి నూడుల్స్' ప్రస్తుతం 'హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్' సినిమా చేస్తుంది.

అలాగే 'ఏ బేబీ సిట్టర్స్ గైడ్ టూ మోన్‌స్టర్ హంటింగ్' అనే అమెరికన్ చిత్రంలోనూ నటించింది.