రామారావు 1949లో ఎల్‌వి ప్రసాద్  దర్శకత్వం వహించిన 'మన దేశం' అనే సాంఘిక చిత్రం ద్వారా నటుడిగా  అరంగేట్రం చేశారు

60దశకంలో  హిందూ దేవుళ్ళు ముఖ్యంగా కృష్ణుడు, రాముడు, శివుడి పాత్రలు పోషించి ఆయన ప్రజాదరణ పొందారు

ఈ పాత్రలు ఆయనని "మాస్ ఆఫ్ మెస్సీయా" అని పిలిచేలా చేశాయి

అనంతరం ఆయన నెగిటివ్ రోల్స్ తో పాటు రాబిన్ హుడ్ -ఎస్క్యూ హీరో పాత్రలను పోషించడంలో ప్రసిద్ధి చెందారు..

ఆయన పాతాళ భైరవి చిత్రము మొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడిన ఏకైక దక్షిణ భారతీయ చిత్రం

మల్లీశ్వరి (1951)చైనాలోని బీజింగ్‌లోని పెకింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది

అల్ టైమ్ క్లాసిక్స్ మాయాబజార్ (1957) నర్తనశాల (1963), ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడ్డాయి 

ఆయన నిర్మించిన 'ఉమ్మడి కుటుంబంతో' మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించబడింది