స్టార్ హీరో సినిమా వదులుకున్న  ఇప్పుడు ఫీల్ అవుతున్న....

 పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

 'ఓ లైలా కోసం'మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రం 'మూంగముడి'తో వెండితెరకు పరిచయం అయింది.

నాగ చైతన్య హీరోగా నటించిన 'ఓ లైలా కోసం' కోసం సినిమా అడుగు పెట్టి 'ముకుందా' సినిమాలో గోపికమ్మగా చేసి అందరి మనసులు దోచింది.

 అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారినిది పూజా హెగ్డే.

 'అరవింద సమేత వీరరాఘవ'సినిమాలో అరవిందగా మంచి నటనే కనబరించింది. తరువాత మహర్షి, అల వైకుంఠపురములో సినిమాలతో వరుస హిట్స్ కొట్టింది.

 ఉస్తాద్ భగత్ సింగ్ లో ఛాన్స్ వచ్చింది. అనుకున్న టైంకి ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడం తో ఆ సినిమా నుండి తప్పుకుంది.

ఉస్తాద్ భగత్ సింగ్’ వదులుకున్నందుకు తన టీం వద్ద చెప్పుకుని చాలా ఫీల్ అవుతుందట పూజా హెగ్డే.