పాయ‌ల్: చిన్న సినిమాల పెద్ద హీరోయిన్! ఎలాంటి పాత్రైనా ఓకే

క‌న్న‌డ బ్యూటీ పాయ‌ల్ రాధాకృష్ణ‌ తెలుగులో 

వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతుంది

చిన్న చిత్రాల‌కు టాప్ ప్ర‌యారిటీగా మారింది

ఇప్ప‌టికే సుహాస్‌తో చేసిన ప్ర‌స‌న్న‌వ‌ద‌నం  ఈ అమ్మ‌డికి మంచి పేరు తీసుకు రాగా

హీరోయిన్‌గా, చెల్లిగా, ఇత‌ర క్యారెక్ట‌ర్లు కూడా చేసిన అర డ‌జ‌ను సినిమాలు అల్రేడీ విడుద‌లై ఓ గుర్తింపును తీసుకువ‌చ్చాయి

 అంతేగాక జూ. ఎన్టీఆర్ చెల్లిగా  చేసిన ఓ జ్యువెల‌రీ యాడ్‌తోనూ యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంది

మాతృబాష క‌న్నా తెలుగులోనే అవ‌కాశాలు

ఐడెంటిటీ ఎక్కువ‌గా వ‌స్తుండ‌డంతో

ఈ భామ ఇక్క‌డే సెటిల్ అయి ఎలాంటి పాత్ర‌లైనా సై అంటోంది

 బోల్డ్ స‌న్నివేశాల‌కు కూడా రెడీగా ఉంది

స‌మ‌యం దొరికితే విహార యాత్ర‌లు చేసే 

ఈ అమ్మ‌డు త‌న అందాల‌ను ప‌రుస్తూ 

కుర్ర‌కారుకు ఫుల్ మీల్స్ పెడుతోంది

ప్ర‌స్తుతం ఈ చిన్న‌ది క‌థానాయిక‌గా చేసిన

చౌర్య‌పాఠం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది