హీరోయిన్లే కాదు.. ఇప్పుడు హీరోలు కూడా 'క్లీవేజ్' షో
ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ వస్తూ పోతుంటాయి.
కానీ కొన్ని ట్రెండ్స్ పవర్ ఫుల్ కంబ్యాక్‌తో, ఇండస్ట్రీ లెక్కల్ని, రూపాన్ని మారుస్తాయి.. అలాంటి ట్రెండే 'హీ-క్లీవేజ్'
బాలీవుడ్ కింగ్ 'షారుఖ్' స్టైల్‌లో ఫిట్ ఫిజిక్‌ని ప్రదర్శించడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు.
ఈ ట్రెండ్‌కు ఆద్యుడు 'జాన్ అబ్రహం' స్టైలిష్ ఫ్లెయిర్‌తో కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శించాడు.
ఇండివిడ్యువాలిటీని వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే లుక్‌లో రాజ్‌కుమార్ రావు కనిపించారు.
మోడ్రన్ ట్రెండ్‌లో మిళితమవుతూ వరుణ్ ధావన్ ఎఫర్ట్‌లెస్‌గా అదరగొట్టాడు.
షర్ట్‌ని అన్‌బటన్ చేసి టఫ్ గాయ్ లుక్‌లో అక్షయ్ కుమార్ కాన్ఫిడెంట్‌గా కనిపించాడు.
మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ఫ్యాషన్ ఐకాన్ డేవిడ్ బెక్‌హమ్ మెట్రోసెక్సువల్ లుక్‌లో అదరగొట్టగా
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ కూడా ఈ ట్రెండ్‌లో జాయిన్ అవుతూ ఫార్మల్ డ్రెస్‌ని హీ-క్లీవేజ్ ట్రెండ్‌లో మిక్స్ చేశారు.
అమెరికన్ ర్యాపర్ 'కాన్యే వెస్ట్' ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో బౌండరీస్‌ని పుష్ చేస్తున్నాడు.
Related Web Stories
మహానటి' కొత్త సినిమా.. బార్బీ గర్ల్‌గా క్యూట్ లుక్ వైరల్
చైతూతో నిశ్చితార్థంపై శోభితా సంచలన వ్యాఖ్యలు
ప్యారీస్ ఫ్యాషన్ వీక్‌లో ఆలియా అదిరిపోయే డెబ్యూ
Sidhika Sharma: గ్లామర్ ఫుల్.. అదృష్టం నిల్