ఈ అందగత్తెకు అందుకే గ్యాప్ వచ్చిందట..

రిచా పనయ్.. ఈ పేరు ప్రేక్షకులకు పరిచయమే

టాలీవుడ్‌కి ‘యుముడికి మొగుడు’తో పరిచయమైంది‌

ఆ తర్వాత వరసగా నాలుగైదు సినిమాలలో మెరిసింది

కానీ ఈ మధ్య ఈ భామ మరీ నల్లపూసలా మారింది

అందుకు కారణం ఏమిటని అడిగితే..

సరైన హిట్ పడలేదు కాబట్టే ఈ గ్యాప్ వచ్చిందని అంటోంది

ప్రస్తుతం తను నటించిన రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉందని తెలిపింది

ఆ సినిమాల విడుదల తర్వాత మళ్లీ బిజీ అవుతాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.