మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్న'ప్ప మూవీ నుండి ఇప్పటికే ప్రభాస్ లుక్ ఇంటర్నెట్‌లో లీక్ అయినా విషయం తెలిసిందే
మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’
మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.
ఈ సినిమాలో ఎంతోమంది అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మూవీలో శివుడి పాత్రలో నటిస్తున్న.. అక్షయ్ కుమార్ లుక్‌ని రిలీజ్ చేశారు.
ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు’ అంటూ మహా శివుడిని కీర్తిస్తూ అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నాట్యం ఆడుతున్న పోస్టర్‌ని 'కన్నప్ప' రిలీజ్ చేసింది.
రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి ప్రతి సోమవారం కొత్త అప్డేట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే
ఇక నంది పాత్రలో నటిస్తున్న ప్రభాస్ లుక్ మాత్రమే రిలీజ్ చేయాల్సి ఉంది.
ఈ లుక్ కూడా అతి త్వరలోనే ఎదో ఒక సోమవారం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే ప్రభాస్ లుక్ ఇంటర్నెట్‌లో లీక్ అయినా విషయం తెలిసిందే.
వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.