నిఖిల్ కొత్త సినిమా టీజర్ విడుదల

రేసింగ్ బ్యాక్‌ డ్రాప్‌ లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

సుధీర్ వర్మ దర్శకత్వం లో రూపొందింది

దీపావళి కానుకగా రిలీజ్

కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ హీరోయిన్

దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు

నవంబర్ 8వ తేదీన రిలీజ్ కానున్న అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్  నిర్మిస్తున్నారు