కత్తి లాంటి చూపులతో కవ్విస్తోన్న ఇస్మార్ట్ బ్యూటీ
నిధి అగర్వాల్ తన గ్లామరస్ లుక్స్‌తో నెటిజన్లను కట్టిపడేస్తోంది.
తన గ్లామర్ ప్రదర్శనతో కుర్రాళ్లను టెమ్ట్ చేస్తోంది.
నిధి అగర్వాల్ ఎప్పుడు సోషల్ మీడియాకి వచ్చినా నెటిజన్లకు అందాల విందే అని చెప్పొచ్చు
మార్వాడీ ఫ్యామిలీకి చెందిన నిధి అగర్వాల్ హైదరాబాద్‌లో పుట్టింది.
మున్నా మైఖేల్ అనే బాలీవుడ్ మూవీతో 2017లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
తెలుగు, కన్నడ కంటే ఈ భామకి తమిళ్‌లోనే క్రేజ్ ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ లోనూ హీరోయిన్‌గా రాజ్యమేలబోతోంది.
ఇన్‌స్టాలో నిధిఅగర్వాల్ రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.
Related Web Stories
నెం. 1 హీరోయిన్ 'రష్మిక'నేనా
అదిరేటి డ్రెస్సులో రకుల్ రచ్చ..
నాకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం ఏది అంటే...
పింక్ శారీలో ఫిదా చేస్తున్న ప్రభాస్ బ్యూటీ..