అందాల నిధి అగర్వాల్ ఇష్టాయిష్టాలేంటో మీకు తెలుసా..
‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి చిత్రాలతో తెలుగుతెరకు దగ్గరయ్యారు నిధి అగర్వాల్
మూడేళ్ల విరామం తర్వాత ‘హరిహర వీరమల్లు’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తన అందం, అభినయంతో వీరమల్లు మనసునే కాదు.. కుర్రకారు మనసుని కొల్లగొట్టిందీ గ్లామర్ డాల్.
అయితే తన ఇష్టాలను గురించి ఇలా చెప్పుకొచ్చింది
సెలబ్రిటీ క్రష్: రణబీర్ కపూర్
ఇష్టమైన హీరోయిన్స్: దీపికా, అనుష్క, సమంత, కాజల్
ఇష్టమైన ఆహారం: ఇడ్లీ. రోజూ మూడు పూటల తినమన్నా తినేస్తా.
హ్యాండ్‌బ్యాగ్‌లో ఉండేవి: డైరీ, పర్‌ఫ్యూమ్స్, మేకప్ రిమూవర్ వైప్స్, ఇయర్‌పాడ్స్.
ఇష్టమైన ఆట: ఫుట్‌బాల్
ఎవరికీ తెలియని విషయం: పుట్టుకతో నాది ఎడమచేతి వాటం. కానీ ఇంట్లోవాళ్లు బలవంతంగా కుడిచేతి వాటానికి మార్పించారు.
రోజూ కచ్చితంగా చేసే పని: డైరీ రాయడం
Related Web Stories
నేను చూడలేదు..కానీ అగ్రీమెంట్‌లో ఉంది
హాట్ బ్యూటీ నభా నటేష్ చాలా కష్టకాలమట
ఎన్ని సినిమాలు ఉన్న అనుకున్న రోజే..
లేటెస్ట్ ఫ్యాషన్ లుక్ తో జాన్వీ కపూర్